కురుసభలో ద్రౌపది
దత్తపది:-
ఆవు-మేక-కుక్క-పిల్లి...పదముల నుపయోగించి భారతార్థమునం జెప్పిన తేటగీతి పద్యము...
తే.గీ.
ఆవురుమని ద్రోవది కృష్ణు ♦ నపుడు పిలువ;
శీఘ్రమే కన్నఁ డత్తఱిఁ ♦ జీర లిచ్చె!
కౌరవుల కుక్కడంపఁగ ♦ గాడ్పుపట్టి
"ప్రతిన" ఱంపిల్లినది యా స♦భాంతరమున!!
-:శుభం భూయాత్:-
భలే పూరిన్చారు సార్ బాగుంది
రిప్లయితొలగించండిధన్యవాదాలు Bannu Ammu గారూ!
తొలగించండిభలే పూరిన్చారు సార్ బాగుంది
రిప్లయితొలగించండిధన్యవాదాలు Bannu Ammu గారూ!
తొలగించండిబాగున్నది సర్ మీ పూరణ.
రిప్లయితొలగించండిసుకవి మిత్రులు అంబటి భాను ప్రకాశ్ గారూ...నమస్సులు...ధన్యవాదములు!
తొలగించండిఅత్యద్భుతం మీ పూరణ కవీంద్రా!
రిప్లయితొలగించండిఅత్యద్భుతం మీ పూరణ కవీంద్రా!
రిప్లయితొలగించండి